విటమిన్ బీ-12 తగ్గితే  ఏం జరుగుతుందంటే?

విటమిన్ బీ 12  శరీరానికి చాలా అవసరం

బీ12 తగ్గితే పాదాలు,  చేతుల్లో మంటగా అనిపిస్తుంది

శరీరంలో ముడతలు ఏర్పడతాయి, తిమ్మిర్లు వస్తాయి

బీ12 తగ్గితే శరీరంలో ఏ భాగంలో అయినా అటాక్సియా ప్రభావం పడవచ్చు

నడక, మాట, తినడం,  దృష్టి ఇలా దేనిమీదైనా  ప్రభావం పడే అవకాశం ఉంది

బీ 12 తగ్గితే కాక్లియా నాడుల్లో బలహీనత ఏర్పడి టిన్నిటస్ సమస్యలు రావచ్చు

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం మేలు