భోజనానికి అరగంట ముందు పావు లీటర్ నీళ్లు తాగితే.. తక్కువ కేలరీలు తినడానికి, 44% ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జున్ను, చికెన్, గొడ్డు మాంసం కాలేయం, వెన్న, బచ్చలికూర, బ్రకోలీ, అవకాడో, బఠానీలు, కోడిగుడ్డులో విటమిన్ కే-2 లభిస్తుంది. దీన్ని గట్ బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్తత్తి చేస్తారు.
విటమిన్ కే-2తో దంత సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
ఎముకలను బలంగా చేయడంలో విటమిన్ కే-2 ఎంతో దోహదం చేస్తుంది.
చర్మం మీద వచ్చే ముడతలను నివారించడంలో ఈ విటమిన్ బాగా పని చేస్తుంది.
మూత్ర పిండాల్లో రాళ్ళను కరిగించడంలో సాయపడుతుంది.
క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.