వేరుశెనగ చిక్కి తో ఇన్ని  ప్రయోజనాలా!

వేరుశెనగ బెల్లం చిక్కీని రోజు వారి  ఆహారంలో తీసుకోవడం వల్ల  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వేరుశెనగలో ఉండే విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం చర్మాన్ని మెరిసేలా ఉంచుతాయి.

ఈ  చిక్కీ, తినడం వల్ల, కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ అందుతుంది.

పిల్లలు ఆస్తమా ఇబ్బందిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

వృద్ధాప్యంలో శరీరం బలంగా పనిచేయడానికి వేరుశనగ చిక్కీ చాలా ముఖ్యమైనవి.

వేరుశనగల చిక్కీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది.

వేరుశనగలు నాడీ వ్యవస్థ మెరుగైన పనితీరుకు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

వేరుశనగాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. 

కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ వేరుశనగలతో మంచి ఫలితాలుంటాయి.