అర్ధరాత్రి వరకూ మేల్కోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

Thick Brush Stroke

ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి

Thick Brush Stroke

నిద్రలేమితో రక్తప్రసరణ వేగం తగ్గి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం  ఉంటుంది

Thick Brush Stroke

నిద్ర లేకపోవడంతో ఊబకాయం సమస్య కూడా తలెత్తుతుంది

Thick Brush Stroke

జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది

Thick Brush Stroke

నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది

Thick Brush Stroke

మానసిక సమస్యలు తలెత్తడంతో పాటూ క్రమంగా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది

Thick Brush Stroke

6 నుంచి 8 గంటల వరకు రోజూ నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు