భోజనం చేశాక 100  అడుగులు నడిస్తే.. ఏమవుతుందంటే..

భోజనం చేశాక నడిస్తే..  పొట్టలో గ్యాస్ మొత్తం బయటకు వెళ్తుంది. 

భోజనం చేశాక నడిస్తే  జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. 

రక్తప్రసరణ మెరుగుపడడమే  కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

భోజనం చేశాక నడవడం వల్ల  రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

బరువు తగ్గడానికి కూడా ఇది  ఎంతో దోహదం చేస్తుంది. 

భోజనం చేశాక నడవడం  వల్ల మంచి నిద్ర పడుతుంది. 

నెల రోజులు ఇలా చేయగానే  శరీరంలో ఎన్నో మార్పులను చూడొచ్చు.