చెప్పులు లేకుండా నడవడం వల్ల లాభాలతో పాటూ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని మిగిలిన భాలాలపై ఒత్తిడి పడుతుంది. ఇది వెన్ను, మోకాలి నొప్పికి కారణమవుతుంది.
ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల చర్మం, గోళ్లలో ఇన్ఫెక్షన్ తలెత్తే ప్రమాదం ఉంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల మడమల పగుళ్లు, పొక్కులు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో సమస్యగా మారుతుంది.
చల్లని వాతావరణంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల తిమ్మిర్లకు కారణమవుతుంది.
చెప్పులు లేకుండా నడిస్తే కాలిలో ముళ్లు, గాజులు గుచ్చుకుని గాయాలయ్యే ప్రమాదం ఉంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల అరికాళ్లలో వాపు వస్తుంది.
మధుమేహ రోగులు చెప్పులు లేకుండా నడిస్తే సిరల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
జామ ఆకుల టీ తో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ పండ్ల తొక్కలతో ఇన్ని లాభాలా...
వారం రోజుల పాటు క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తింటే ఏం జరుగుతుందంటే..
సోయాబీన్స్తో కలిగే లాభాలు ఇవే..