కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే.. ఇన్ని లాభాలా..?

రోజుకు కొంచెం సేపు అయినా చెప్పులు లేకుండా నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల పాటు ఇలా నడిస్తే.. మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

చెప్పులు లేకుండా నడవడడం వల్ల నిద్ర లేమి సమస్య దూరమవుతోంది. బాడీ రిలాక్స్ అవుతుంది. దీంతో త్వరగా నిద్రపడుతుంది.

శరీరంలో ఇమ్యూనిటీ సైతం పెరుగుతోంది. 

వట్టి కాళ్లతో నడిస్తే.. కాళ్ల కండరాలు బలంగా తయారవుతాయి. 

కీళ్ల నొప్పులు దూరం అవుతాయి..

చెప్పులు వేసుకోకుండా నడిస్తే.. కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

ప్రతిరోజు కొద్దిసేపైనా చెప్పులు లేకుండా నడటం అలవాటు చేసుకోవాలి. ప్రకృతిని ఆస్వాదిస్తూ నడిస్తే.. మంచిది. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గతుంది. పార్క్‌లో గడ్డి మీద నడిస్తే ఇంకా మంచిది.