చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు

అలా బరువు తగ్గేందుకు సహకరించే ఆరు రకాల పానియాలు గురించి తెలుసుకుందాం

గ్రీన్ టీ కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది

గ్రీన్ టీలో బాడీ మెటాబాలిజాన్ని మెరుగుపర్చే గుణాలుంటాయని డైటీషియన్లు చెబుతున్నారు

పొద్దున లేవగానే వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చు

మలబద్ధకం వంటి నిర్వీషీకరణ సమస్యలుంటే తొలగిపోతాయి

యాపిల్ సైడర్ వెనిగర్‎ను నీటిలో కలుసుకుని తాగితే ఆకలిని నియంత్రణలో ఉంటుంది

అల్లంటీతో జీర్ణ సంబంధ సమస్యలు ఏవైనా ఉంటే ఇట్టే పరిష్కరించబడతాయంటున్నారు డైటీషియన్లు

బ్లాక్ టీ కొవ్వులను బర్న్ చేయడంలో సహాయపడుతుంది

దాల్చిన చెక్క టీతో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చంటున్నారు డైటీషియన్లు