షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది
మన వంటకాల్లో వాడే మసాల దినుసుల ద్వారా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులంటున్నారు
దాల్చిన చెక్క, మిరియాలు వంటి మసాలా దినుసులను వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
రోజువారీ టీలో దాల్చినచెక్క, మిరియాలు జోడించడంతో చక్కెరను కంట్రోల్ చెయ్యొచ్చు
దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుందని పరిశోధనలో తేలింది
కణాలు రక్తప్రవాహం నుండి గ్లూకోజ్‌ను బాగా గ్రహించేలా చేస్తాయి
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడానికి దారితీస్తుంది
టీలో దాల్చినచెక్క,మిరియాలు జోడించడం వల్ల దాని రుచి పెరుగుతుంది
ముఖ్యంగా మధుమేహం అదుపులో ఉంటుంది
Related Web Stories
మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..?
పసుపు ఎక్కువగా వినియోగిస్తే.. జరిగేది ఇదే..!
ఈ కాఫీ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!
సీమ వంకాయ ఎప్పుడైనా తిన్నారా.. నమ్మలేని లాభాలు!