09932ab3-008e-4d28-a91a-65d5d2e0cb1e-1.jpg

పుచ్చకాయ కల్తీని   ఇలా చెక్ చేయండి..

088e4468-6ffa-48a0-830b-aef84ab66e61-3.jpg

వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయలను తింటారు.

489686fd-5f09-4542-be03-eb8809cb28b2-6.jpg

పుచ్చకాయ ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

120ebe9a-6117-4ad9-a265-d6fcbdfeeca3-00.jpg

మార్కెట్‌లో లభించే పుచ్చకాయలను కల్తీ చేస్తున్నారు.

పుచ్చకాయ కల్తీని ఈ విధంగా గుర్తించండి.

పుచ్చకాయను సగ భాగానికి కట్ చేయండి.

ఒక కాటన్, నాప్‌కిన్ పేపర్ తీసుకోండి. పుచ్చకాయ మధ్య భాగంలో రుద్దండి.

కాటన్, నాప్‌కిన్ పేపర్‌ ఎర్రగా మారిందంటే అది కల్తీ చేసినట్లు అర్థం.

కాటన్, నాప్‌కిన్ సాధారణంగా ఉంటే కల్తీ జరుగలేదని అర్థం.