మందులు వాడకుండా బీపీని తగ్గించుకోవాలనే వారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు

క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే గుండె సామర్థ్యం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది

బీపీని నియంత్రించే ఆహార నియమాలతో కూడా మంచి ఫలితం ఉంటుంది

రోజుకు 2300 మిల్లీగ్రాముల ఉప్పుకు మించి తినకుండా ఉంటే బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది

మద్యపానం, ధూమపానం అలవాట్లను మానేస్తే బీపీపై నియంత్రణ సులువవుతుంది

మెడిటేషన్, యోగాతో ఒత్తిడిని జయిస్తే బీపీ దానంతట అదే నియంత్రణలో ఉంటుంది

ఊబకాయం ఉన్న వారు బరువు తగ్గితే బీపీ కూడా అదుపులో ఉంటుంది

కాఫీ, టీలతో పాటు ఇతర కెఫీన్‌ ఆధారిత డ్రింక్స్‌ను తగ్గిస్తే బీపీ నియంత్రణలోకి వస్తుంది.