ఇటీవలి కాలంలో జనాలను వేధిస్తున్న సమస్య భుజం నొప్పి
నొప్పి కారణంగా ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర కరువవుతుంది
భుజం నొప్పి వేధిస్తుంటే ఐస్‌తో మర్దన చేయడం బెటర్
నొప్పిని పెంచే పనులను తగ్గించడం.. భుజం కదలికలను తగ
్గించాలి
కొన్ని వర్కౌట్స్, స్ట్రెచెస్ భుజం కండరాలను బలపరిచి నొప్పిని తగ్గిస్తుంది
నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పి, వాపుని తగ్గిస్తాయి
అయినా తగ్గకుంటే భుజం నొప్పికి అవసరమైన సర్జరీ చేయించుకోవాలి
భుజం నొప్పికి వైద్యుల సలహా మేరకు ఆర్ద్రోస్కోపీ, ఆర్ద్రోప్లాస్టీ చేయించుకోవాలి
Related Web Stories
ఈ డ్రింక్స్ తాగితే.. వేగంగా బరువు తగ్గొచ్చు
జాగ్రత్త.. జ్వరం వచ్చినపుడు వీటికి దూరంగా ఉండండి..
బెల్లీ ఫ్యాట్ పోవడానికి సింపుల్ చిట్కాలు..
ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!