వెన్నునోప్పి నుండి
ఉపశమనం పోందాలంటే..
నడుము నొప్పి ఉన్న వ్యక్తులకు నడక వంటి ప్రాథమిక వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి.
నడుము నొప్పి ఎక్కువగా
ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని నిద్రపోవడం మంచిది
కాళ్ళు ఎత్తులో పెట్టడం
వల్ల నడుము మీద ఒత్తిడి తగ్గుతుంది.
కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
కాల్షియం, విటమిన్ డి తప్పకతీసుకోవాలి
నడుము నొప్పి
తగ్గాలంటే ఎత్తు మడమల చెప్పులు తగ్గించాలి
ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉండడాన్ని బట్టి నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
Related Web Stories
టమాటాలు కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయా?
ఆమ్లా,వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఇవే......
ఆరెంజ్ వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా .....
పర్పుల్ క్యాబేజీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..