మెడ నొప్పి నివారణకు మార్గాలివే..
ఫోన్ వాడకాన్ని తగ్గించాలి
ఉద్యోగులు కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోకూడదు.. 40 నిమిషాలకు ఒకసారి సిస్టమ్ ముందు నుంచి లేవాలి.
ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
కంప్యూటర్ ముందు వంగకుండా నిటారుగా కూర్చోవాలి.
ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం చేయకూడదు
నిద్రపోయేటప్పుడు ఎత్తు తక్కువగా ఉన్న పిల్లోస్‌ను వాడాలి
మెడపై ఒత్తడి పడని వ్యాయామం చేయాలి
అయితే సుదీర్ఘంగా మెడనొప్పి ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్.
Related Web Stories
చలికాలంలో గుండె పదిలంగా ఉంచుకోండిలా..
మాంసాహరంతో కలిపి తినకూడని ఆహార పదార్థాలివి..!
వంకాయల గురించి చాలా మందికి తెలియని నిజాలివి..!
మంచివి అనుకుంటున్న ఈ అలవాట్లు.. నిజానికి మీకు కీడు చేస్తాయి..!