ఇన్సులిన్ కారణంగా బరువు పెరుగుతారా.. !
ఇన్సులిన్ నిర్వహణలో లోపం కారణంగా శరీరంలో బరువు పెరుగుతుంది.
మధుమేహం లేని వారి కంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారిలో శరీరం బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇన్సులిన్ మోతాదు తప్పుగా లెక్కించడం, ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం, భోజనం మానేయడం హైపోస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
85 శాతం టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువు ఉంటారు.
మధుమేహం ఉంటే, ఇన్సులిన్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా బరువు పెరుగుతారు.
కొత్తగా ఇన్సులిన్ తీసుకోవడం మొదలుపెట్టిన మొదట్లో వికారం, తలనొప్పి, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Related Web Stories
రోజూ ఇసాబ్గోల్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రోజూ 12 పిస్తా పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
ఖాళీ కడుపుతో అల్లం తింటున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు..
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగ నిర్ధారణ ఎందుకు ఆలస్యం అవుతుంది..!