బీ కేర్‌ఫుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే..!
ఎండ గట్టిగా తగిలితే చాలు.. వడదెబ్బ అని భయపడిపోతున్న జనం
వడదెబ్బ తగిలితే తల తిరిగి, కళ్లు బైర్లు కమ్ముతాయి..
పదే పదే నాలుక తడి ఆరడం వడదెబ్బ లక్షణాల్లో ఒకటి
వడదెబ్బ తగిలితే హార్ట్ బీట్ పెరిగి, దాహంగా అనిపిస్తుంది
అతిసారం, వాంతులు, విరేచనాలు అవుతూనే ఉంటాయి
అలసిపోయి కిందపడిపోవడం, మతిస్థిమితం కోల్పోవడం కూడా లక్షణాలే
ఏకాగ్రత కోల్పోవడం, బలహీనత, కండరాల నొప్పి ఉండటం కూడా లక్షణమే
ఇంటి నుంచి బయల్దేరే ముందు నిమ్మరసం, చల్లని పాలు లేదా మజ్జిగ, లస్సీ, కొబ్బరి నీళ్లు తాగండి
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలంటున్న వైద్యులు
Related Web Stories
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి?
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బెనిఫిట్స్ ఇవే ..!
రక్తంలో గ్లూకోజ్ బాగా తగ్గిపోతే.. జరిగేది ఇదే!
మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి వేసవి ఆహారాలు ఇవి..!