రోజూ ఉదయాన్నే ఆరెంజ్
జ్యూస్ తాగితే ఇన్ని
ప్రయోజనాలా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో
ఒక గ్లాసు తాజా ఆరెంజ్
జ్యూస్ తాగడం వల్ల
బరువు నియంత్రణలో ఉంటుంది
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి,
విటమిన్ డి, ఫోలేట్,
పొటాషియం వంటి
పోషకాలు పుష్కలంగా ఉంటాయి
ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని
పెంచడం ద్వారా శరీరం
ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతాయి
రోజూ గ్లాసుడు తాజా ఆరెంజ్
జ్యూస్ తాగితే సాధారణ
జలుబు, ఫ్లూ వంటి
ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి
తాజా ఆరెంజ్ జ్యూస్
ఉదయాన్నేతీసుకోవడం
వల్ల రక్తపోటు తగ్గుతుంది
చెడు కొలెస్ట్రాల్‌ను
తగ్గించడంలో
సహాయపడుతుంది
మెదడుకు రక్త ప్రవాహాన్ని
మెరుగుపరిచి మంటను
తగ్గిస్తుంది. మెదడును
ఆరోగ్యంగా ఉంచుతుంది
Related Web Stories
రోజూ గుప్పెడు బాదం తింటే..
బొప్పాయి గింజలతో జీర్ణం సులభం..
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఉదయం పూట చక్కని సంగీతం వింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయి..