a22b3d30-32eb-441e-90f5-57186c577935-1.jpg

ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు  తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. 

f1346337-e8c2-4e7d-bb57-f962ee75c9dc-3.jpg

ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతూనే ఉంటారు

a6ce2a0a-68d5-4208-9ad5-9be34f81e410-4.jpg

నీరు తాగితే బరువు తగ్గుతారని  కూడా చాలా వరకూ ఈ  పద్దతిని ఫాలో అవుతారు 

ca9385a2-5fa1-4c61-9a4a-4dc2f0e91312-5.jpg

అధికంగా నీరు తీసుకోవడం వల్ల  మల విసర్జన సాఫీగా సాగుతుంది

ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మానికి మెరిసేలా నిగారింపును ఇస్తుంది

పళ్లు తోముకునే ముందు నీటిని త్రాగడం వల్ల బ్యాక్టీరియా చాలా వరకూ పోతుంది

అధికంగా నీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది