పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి
పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి..!
ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవడం, శారీరక శ్రమలేకపోవడం
వల్ల కాలేయ వ్యాధి వస్తుంది
పది సంవత్సరాల కంటే తక్కువ
వయస్సు ఉన్న పిల్లల్లో కూడా
ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది
ఎక్కువ సమయం కదలకుండా
కూర్చోవడం వల్ల కాలేయంలో
కొవ్వు పేరుకుంటుంది
ఇది స్థూలకాయం, అధిక
రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్
వంటి వాటితో ముడిపడి ఉంటుంది
ఒకే గదిలో లేక కంప్యూటర్,
ఫోన్ వీటితో కదలకుండా కూర్చోవడం
వల్ల కాలేయం దెబ్బతింటుంది
జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయి
పడుకునే సమయంలో స్క్రీన్‌కు
దూరంగా ఉండాలి. ఇలా లేని పిల్లల్లో
లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది
అని అధ్యయనాలు చెబుతున్నాయి
Related Web Stories
రోజూ దానిమ్మపండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..
రోజూ ఈ పొడి తీసుకుంటే.. 100 రోగాలకు చెక్ పెట్టొచ్చు..
గుడ్లలో పోషకాలు ఇవే..