మధుమేహం ఉన్న మహిళల్లో  ఎలాంటి లక్షణాలు ఉంటాయి..!

మధుమేహం ఉన్న స్త్రీలలో  నోటి ఇన్ఫెక్షన్లు ఉంటాయి.

నోటిలో తెల్లని మచ్చలు,  ఎరుపు పుండ్లు వచ్చే  అవకాశాలు ఉంటాయి. 

కిడ్నీ వ్యాధి మధుమేహం  ఉన్న పురుషుల కంటే స్త్రీలను మరింత ప్రభావితం చేస్తుంది. 

స్త్రీలలో డిప్రెషన్ రెండు  రెట్లు అధికంగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారిలో  దాహం ఎక్కువగా ఉంటుంది.

కంటిచూపు మందగిస్తుంది.

చిన్న పని చేసినా  అలిసిపోవడం, నీరసంగా అనిపిస్తుంటుంది.

 ఒక్కసారిగా  బరువు తగ్గుతారు.

చర్మానికి సంబంధించిన  సమస్యలు ఎక్కువగా ఉంటాయి.