ఈ లక్షణాలు ఉంటే  విటమిన్ D లోపం ఉన్నట్టే..!

 రోజంతా అలసిపోయినట్లుగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు.. ఎనర్జీగా ఉండదు.

నిద్రలేమి సమస్యతో బాధపడతారు. విటమిన్ సక్రమంగా ఉంటే హ్యాపీగా నిద్రపోతారు.

ఏ జిమ్ చేయకపోయినా, ఎలాంటి పనులు చేయకపోయినా ఎముకలు, కండరాల నొప్పులు ఉంటాయి.

డి లోపం ప్రధాన లక్షణాల్లో ఊబకాయం ఒకటి. విటమిన్ లోపిస్తే బరువు తగ్గరు.. కానీ పెరుగుతారు.

విటమిన్ లోపంతో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలొస్తాయి.

శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు.. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని జుట్టు రాలుతుంది.

ఈ లక్షాణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు, డైటీషియన్‌ను సంప్రదించడమే ఉత్తమ మార్గం