నాలుక రంగుమారితే
అది దేనికి సంకేతం..
అనారోగ్యానికి గురైనప్పుడు
వైద్యుడిని దగ్గరకు వెళితే
డాక్టర్ నాలుక చెక్ చేస్తాడు.
ఇది మన ఆరోగ్య స్థితిని చెబుతుంది
నలుపు రంగు.. నాలుక
నలుపు రంగులో ఉంటే
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన
ప్రాణాంతక సమస్య ఉన్నట్టు సంకేతం
తెలుపు రంగు.. నాలుక
తెలుపు రంగులోకి మారి
నట్లయితే అది డీహైడ్రేషన్
అవకాశాలు పెరిగినట్టు చెబుతుంది
నోటిలో మిగిలిపోయిన
బ్యాక్టీరియా కారణంగా
నాలుక రంగు పసుపుగా
మారుతుంది
ఎరుపు రంగు.. నాలుక
ఎరుపు రంగులోకి మారితే
విటమిన్ బి, ఇనుము,
లోపాన్ని చెబుతుంది
అందువల్ల నాలుక
రంగు మారడాన్ని
గమనించినట్లయితే వెంటనే
వైద్య సహాయం
తీసుకోవడం మంచిది
Related Web Stories
ఆవాల నూనెతో ఈ సమస్యలన్నీ మాయం..
ఈ ఒక్క పండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే..
కోడిగుడ్లు అధికంగా తింటే ఏమవుతుందంటే..?
ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే ఏమవుతుంది?