రక్తంలో గ్లూకోజ్ బాగా తగ్గిపోతే.. జరిగేది ఇదే!
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఇలా జరిగితే కోమాలోకి వెళ్లిపోతారు. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం.
రక్తంలో గ్లూకోజ్ పడిపోతున్నప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది. వెంటనే ఏదైనా తినాలనిపిస్తుంది.
విపరీతంగా చెమట పడుతున్నట్టైతే మీ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం చేసుకోండి
మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం.
దృష్టి సరిగ్గా నిలవకపోవడం, ఎదుట ఉన్నవి స్పష్టంగా కనబడకపోపవడం.
చేతులు వణుకుతున్నట్టు అనిపించడం, దేని మీదా పట్టు నిలవకపోవడం
విపరీతంగా దాహం వేయడం, నోరు ఎండిపోయినట్టు అనిపించడం
అయోమయంగా, నెర్వస్‌నెస్‌గా అనిపించడం
హార్ట్‌బీట్ పెరిగిపోవడం, గుండె స్పందనల్లో తేడా రావడం
Related Web Stories
మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి వేసవి ఆహారాలు ఇవి..!
మునక్కాయలు తింటే.. ఈ సమస్యలన్నీ పరార్
టెస్టోస్టెరాన్ పెంచే పది ఆహారాల గురించి తెలుసా..!
మానసిక స్థితిని పెంచే మూలికలు తెలుసా..!