e25f9837-0ce6-46fc-af8d-6dd3e79f856d-10.jpg

గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుందంటే...

763fb779-0666-431c-9026-3ffeb82b285e-17.jpg

 గర్భిణీ స్త్రీలు దీనిని తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు

ebd20ac3-4b5a-4b1f-8921-f415edc76f8d-13.jpg

 లివర్​ తినడం వల్ల అభివృద్ధి చెందుతున్న శిశువుకు ప్రమాదకరమని చెబుతున్నారు.

16b01e02-9ad2-4aa3-8b7e-65e590e75aa7-11.jpg

లివర్​లోని అధిక విటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. అధిక రెటినోల్తో ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతాయి

  విటమిన్ ఏ అధిక స్థాయిలు వల్ల పిండంలో కేంద్ర నాడీ వ్యవస్థ, క్రానియోఫేషియల్, గుండెలో పుట్టుకతో వచ్చే లోపాలతో ముడిపడి ఉన్నాయి.

 అభివృద్ధి చెందుతున్న పిండంలో వైకల్యం కలిగిస్తుందాట

ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే విషపూరితం అవుతుందని హెచ్చరిస్తున్నారు.