రోజు ఒక గ్లాస్‌ మజ్జిగ  తాగితే ఏమవుతుందంటే.. 

 జీర్ణ సంబంధిత సమస్యలను  దూరం చేస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో   మజ్జిగ కీలక పాత్ర పోషిస్తుంది. 

శరీర ఉష్ణోగ్రతను  తగ్గించడంలో సాయం చేస్తుంది.

కండరాల నొప్పితో బాధపడేవారు   రోజూ గ్లాస్‌ మజ్జిగను తీసుకోవాలి.

జలుబు, దగ్గు వంటి సమస్యల  నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులో ఉండే లాక్టిక్  యాసిడ్ చర్మాన్ని మృదువుగా  చేసి.. మొటిమలు,  మచ్చలను తొలగిస్తుంది.

రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.