రోజూ 2కప్పుల కంటే ఎక్కువ
టీ తాగితే.. జరిగేది ఇదే..!
రోజులో రెండు కప్పుల టీ తాగితే ఒత్తిడి, అలసట తగ్గుతాయి. కానీ రెండు కప్పుల కంటే ఎక్కువ తాగితే శరీరానికి హాని కలుగుతుంది.
టీ ఎక్కువ తాగితే ఐరన్ లోపం వస్తుంది. ఇది రక్తహీనతకు కారణం అవుతుంది.
పదే పదే టీ తాగితే
జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
టీ తాగితే తలనొప్పి తగ్గుతుందంటారు కానీ ఎక్కువ తాగినా తలనొప్పి వస్తుంది.
నిద్రలేమి, కలతనిద్ర వంటి
నిద్ర సమస్యలు వస్తాయి.
ఎక్కువసార్లు టీ తాగితే చక్కెర కూడా ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. ఇది అధికబరువుకు, మధుమేహానికి దారితీస్తుంది.
Related Web Stories
నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..!
మాంసాహారం ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే!
తాటిపండు (తాటికాయ) వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
పచ్చిమిర్చితో ఇంత మేలా