తమలపాకు తింటే ఏమవుతుందంటే..?

 భోజనం తర్వాత తమలపాకును తీసుకుంటే  జీర్ణక్రియ మెరుగుపడుతుంది

విటమిన్ సి , థయామిన్, నియాసిన్‍లతో  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

తమలపాకులో చక్కెర స్థాయి తగ్గించే సామర్థ్యం కలిగి  ఉంటుంది

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది  

తమలపాకులు రాత్రంతా నీటిలో చూర్ణం చేసి ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగాలి

వీటిలో అద్భుతమైన క్రిమినాశక లక్షణాలు ఉంటాయి

క్రమం తప్పకుండా ఈ ఆకుని తీసుకోవడం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది

చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది

ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది