ప్రతిరోజూ ఉదయాన్నే  వెన్న తింటే.. ఏమవుతుంది..?

వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి  ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి 

వెన్న తినడం వలన తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది

శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించడానికి  వెన్నలోని లూరిక్ యాసిడ్  బాగా పనిచేస్తుంది.

ఇందులోని అరాచిడోనిక్  యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేట్టు సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యాన్ని  కాపాడుతుంది.

రోజూ ఉదయాన్నేతింటే..  శరీరంలోనిచెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. 

శరీరంలో రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతాయి.