గుండె ఆరోగ్యంగా ఉండాలంటే  ఈ పండ్లు తినండి..!

లిచీ పండ్లు బరువు  తగ్గడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

లిచీ తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.

ఇవి జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తాయి.

లిచీ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గొంతు నొప్పి, జ్వరం, జలుబు వంటి సమస్యలు రావు.