అరటికాయ చిప్స్‌తో  జరిగే అనర్థాలు ఇవే

 వాస్తవానికి వీటితో ఆరోగ్యంపై ప్రభావం  చూపుతాయి.

చిప్స్‌లో పొటాషియం ఉంటుంది. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి. 

ఫైబర్ పుష్కలంగా ఉండే అరటి చిప్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

 మలబద్దకాన్ని నివారిస్తుంది.

 మైగ్రేన్ బాధితులు అరటిపండు చిప్స్‌కు దూరంగా ఉండటం మంచిది. 

ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది

 అస్తమాతో ఇబ్బంది పడుతున్న వారు బనానా చిప్స్ తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. 

చర్మ సంబంధిత ఎలర్జీలు వున్నవారు వీటికి దూరంగా వుండటం మంచిది