పల్లీలు తిన్న తర్వాత
ఈ ఫుడ్ చాలా డేంజర్
ఈ ఆహారాలతో వేరుశనగ మిక్స్ చేస్తే వరస్ట్ ఫుడ్ కాంబినేషన్ అవుతుంది.
ఈ ఆహారాలతో వేరుశనగ మిక్స్ చేస్తే వరస్ట్ ఫుడ్ కాంబినేషన్ అవుతుంది.
దీన్ని ‘నేచర్స్ పవర్ స్నాక్’గా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లాంటి పోషకాలు ఉంటాయి.
వీటిని వివిధ రకాల వంటల్లో వాడతారు. పల్లీలను కొన్ని ఫుడ్స్‌తో కలిపి తింటే ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ఎలాంటి ఆహారాలతో వేరుశనగ మిక్స్ చేస్తే వరస్ట్ ఫుడ్ కాంబినేషన్ అవుతుందో తెలుసుకోండి.
వేరుశనగను పాల పదార్థాలు, క్రీమీ యోగర్ట్, చీజ్‌తో కలిపి కూడా తింటుంటారు. అయితే, పల్లీలను
పల్లీలను డెయిరీ ప్రొడక్ట్స్‌తో కలిపి తినడం అందరికీ అంత మంచిది కాదు.
Related Web Stories
లొట్ట పీసు చెట్టు.. దీని ఔషధ గుణాలు తెలిస్తే..
లవంగం టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..
మామిడి పండు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందా..
అల్లం పచ్చిగా తినడం కష్టమే.. తింటే మాత్రం ఈ సమస్యలు అన్ని మాయం..!