ఒక కిడ్నీతో జీవించడానికి
ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలంటే..
మూత్రపిండాలు దెబ్బతిన్న
చాలా మంది వ్యక్తులు ఒక కిడ్నీపై
సాధారణ జీవితాన్ని గడుపుతారు.
ఒక కిడ్నీ సంపూర్ణంగా
ఆరోగ్యంగా ఉంటే, అది రెండు
కిడ్నీల మాదిరిగానే పనిచేస్తుంది.
సమతుల్య ఆహారం
పాటించడం అవసరం.
కిడ్నీ ఆరోగ్యాన్ని
కాపాడుకోవడానికి
తగినంత నీరు తాగాలి.
రెగ్యులర్‌గా
వ్యాయామం చేయాలి.
బయటి ఆహారం
తినడం మానుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రాత్రిళ్లు దోసకాయ తింటే ఏమవుతుందో తెలుసా..
ప్రకృతికి దూరమవుతున్నారా అయితే చాలా డేంజర్
మీ బ్రేక్‌ఫాస్ట్‌లో 2 ఖర్జూరాలు తింటే జరిగేది ఇదే..
మీ కుక్కల ఆరోగ్యాన్ని పాడు చేసే 7 ఆహారాలు ఇవే..