ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
మూత్రపిండాలు దెబ్బతిన్న చాలా మంది వ్యక్తులు ఒక కిడ్నీపై సాధారణ జీవితాన్ని గడుపుతారు.
ఒక కిడ్నీ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే, అది రెండు కిడ్నీల మాదిరిగానే పనిచేస్తుంది.
సమతుల్య ఆహారం పాటించడం అవసరం.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలి.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.
బయటి ఆహారం తినడం మానుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో మాయం చేయొచ్చు..
నిత్యం యవ్వనంగా ఉండాలా? రోజూ గప్పెడు ఇవి తినండి...
రోజూ ఈ పప్పును గుప్పెడు తింటే జరిగేది ఇదే..
నల్ల జీలకర్రను తేనెతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..