పెద్దపేగు క్యాన్సర్ రాకుండా
ఉండాలంటే ఏం చేయాలి..
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.
మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు.
మంచినీరు, జ్యూస్‌లు వంటివి పుష్కలంగా తాగాలి. మంచినీరు, తాగాలి
మద్యం, డ్రగ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
సిగరెట్, పొగాకుకు దూరంగా ఉండాలి.
Related Web Stories
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలో తెలుసా..
తెల్ల నువ్వుల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
బాదం ఎక్కువగా తింటున్నారా..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు ఇవే.