ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
అధిక చక్కెర ఎముకలను హాని చేస్తాయి
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి తగ్గుతుంది
ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎముకలు బలహీనపడతాయి
ఎముకలు బలంగా ఉండాలంటే పాల ఉత్పత్తులైన పెరుగు, చీజ్ తీసుకోవడం చాలా అవసరం
గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి
కొబ్బరి నీళ్ల ఎముకల దృఢత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయి
యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి
Related Web Stories
రోజు జీలకర్ర నీళ్లు తాగితే...
కాల్చిన బాదంపప్పును తినడం వల్ల ఇన్ని ప్రయోజనాల
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా పాటించాల్సిన టిప్స్!
నల్ల జీలకర్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా