996bcf97-c4fa-49ab-bb6a-24e12e0ae3ac-8.jpg

గోధుమలతో ఇన్ని లాభాలా.. 

గోధుమల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి.

గోధుమ పిండి శరీరానికి శక్తినిస్తుంది.

గోధుమలు ఫోలేట్, థయామిన్, నియాసిన్ వంటి విటమిన్లతో పాటు ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి.

ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, ఎర్ర రక్త కణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

గోధుమల్లో ఉండే ప్రధానమైన పోషకం డైటరీ ఫైబర్. ఇది జీర్ణ వ్యవస్థను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

 పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. 

గోధుమలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.