శరీరంలో శక్తి తగ్గినపుడు ఎండుద్రాక్షను ఎంచుకోండి చాలు...
వయసు పెరిగేకొద్దీ ఎనర్జీ లెవల్స్ తగ్గడం మామూలే వయసు దాటినా బలంగా ఉండాలంటే మాత్రం ఎండుద్రాక్ష తప్పక తీసుకోవాల్సిందే..
ఎండుద్రాక్ష స్నాక్స్‌గా ఉపగించుకోవచ్చు. అనేక పోషకాలు ఉన్నాయి.
ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఇవి త్వరగా శక్తిని ఇస్తాయి.
ఎండుద్రాక్షలో ఇనుము, పొటాషియం, విటమిన్ బి అధికంగా ఉన్నాయి.
ఎండుద్రాక్షలను నానబెట్టి తీసుకోవాలి. ఇవి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మంచిది.
పొట్ట శుభ్రం కావడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభవవంతంగా పనిచేస్తుంది.
ఎముక పుష్టికి కూడా ఎండుద్రాక్ష మంచిది.
ఎండుద్రాక్ష నీరు మొత్తం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ప్రతి రోజూ 50 గ్రాముల ద్రాక్షను తీసుకోవాలి.
Related Web Stories
వెదురు జామ్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి చిట్కాలు ఇవే..
పోహాతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే
నీలగిరి తైలంతో ఆశ్చర్యపరిచే ఫలితాలు