అంజీర్ ఎప్పుడు తినాలి. దీనితో
కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
ఉదయం పూట అంజీర్ తినడం వల్ల
దాని సహజ చక్కెరల కారణంగా
త్వరగా శక్తిని పొందవచ్చు
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
అంజీర్‍లో మెగ్నీషియం ఉంటుంది.
ఇది సాయంత్రం తీసుకోవడం వల్ల
కండరాలు విశ్రాంతిని పొందుతాయి
బరువు ఎక్కువగా ఉండే వారు
సాయంత్రం పూట అంజీర్ తీసుకుంటే
బరువు తగ్గే అవకాశం ఉంటుంది
జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది
అత్తిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి.
గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
ఎముకల ఆరోగ్యానికి ఇందులోని
కాల్షియం, ఫాస్పరస్ ఎముక
సాంద్రతను పెంచుతుంది
Related Web Stories
మందార టీ తాగడంతో కలిగే లాభాలు ఇవే..
ఒత్తిడి లేని జీవితం గడపాలంటే..!
నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే.
మెంతి మొలకలు రోజూ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా..!