వ్యాయామం చేసేవారికి కార్బోహైడ్రేట్స్ vs ప్రోటీన్ ఏది బెస్ట్..!

శరీరానికి ఇంధనం నింపే విషయానికి వస్తే, బలమైన ఆహారం అవసరం. దీనికోసం పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.

బలమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు వర్సెస్ ప్రోటీన్లు ఉంటాయి. 

కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రాధమిక శక్తి వనరు. ఇవి గ్లూకోజ్‌గా మారతాయి.

కార్బోహైడ్రేట్లు వ్యాయామం చేసేవారిలో కండరాలకు బలాన్నిస్తాయి.

కండరాల పెరుగుదలకు ప్రోటీన్ కూడా సహకరిస్తుంది. 

వర్కవుట్‌కు ముందు ప్రొటీన్ తీసుకోవడం వల్ల కండరాల నష్టం తగ్గుతుంది.

కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది.