బెల్లం vs తేనె రెండింట్లో  బరువు తగ్గించేందుకు  ఏది మంచిదో తెలుసా..!

బెల్లంలో ఫ్యాట్ తక్కువగా ఉండి ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

100 గ్రాముల బెల్లంలో 383 గ్రాముల కేలరీలు ఉంటాయి. 

బెల్లం మితంగా తీసుకుంటే బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

తేనెలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

100 గ్రామలు తేనె తీసుకుంటే అందులో 304 గ్రాముల కేలరీలు ఉంటాయి.

 తేనె గ్రైసెమిక్ ఇండెక్స్ పంచదార కంటే తక్కువే.

 గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయం పరగడుపున తాగితే ఫ్యాట్ కరుగుతుంది.

బరువును నియంత్రించేందుకు తేనె ఉపయోగించడం మంచిది. బెల్లం, తేనె పోల్చినప్పుడు తేనె బస్ట్ ఆప్షన్.