నానబెట్టిన వేరుశెనగ vs నానబెట్టిన బాదం ఏది ఆరోగ్యానికి మంచిది

బాదం, వేరుశనగ రెండింటిలో  కేలరీలు అధికంగా ఉంటాయి

బాదంలో 100 గ్రాములకు 579 కేలరీలు  ఉంటే వేరుశెనగలో 587 కేలరీలున్నాయి

రాత్రి నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం  వల్ల శరీరానికి పోషకాల కొరత ఉండదు

బాదం, వేరుశనగలు రెండింటిలోనూ  కాల్షియం, కేలరీలు, పొటాషియం,  ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి

వేరుశనగలో ప్రోటీన్, పిండి పదార్థాలు,  కొవ్వులు బాదంపప్పుల మాదిగానే ఉంటాయి

వేరుశనగలో ప్రోటీన్లు 16 శాతం  ఉంటే, బాదంలో 14 శాతం ఉన్నాయి

కొలెస్ట్రాల్ స్థాయిలు వేరుశనగలో 71  శాతం ఉంటే, బాదంలో 73 శాతం ఉన్నాయి

వేరుశనగలో కార్బోహైడ్రేట్లు 13 శాతం  ఉంటే, బాదంలో 13 శాతం ఉన్నాయి