పాలు ఉదయం తాగితే  మంచిదా.. రాత్రిళ్లు తాగాలా..?

పాలల్లో విటమిన్స్, మినరల్స్,  కాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి

కండరాలు, పళ్లు, ఎముకలు దృఢత్వానికి, బరువు నియంత్రణకు ఎంతో అవసరం

వ్యక్తుల శరీర తత్వం, అభిరుచిపై ఆధారపడి ఉంటుందంటున్న ఆరోగ్య నిపుణులు

ఉదయం పూట పాలు తాగితే  శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది

కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు శరీరానికి  సమృద్ధిగా అంది రోజంతా  ఉత్సాహంగా ఉంటుంది

రాత్రి వేళ పాలు తాగితే  చక్కటి నిద్ర పడుతుంది.. ఎక్సర్‌సైజులు చేసేవారు రాత్రిళ్లు తీసుకుంటే బెస్ట్

రోజంతా శరీరంలో శక్తి  నిలిచి ఉండాలంటే ఉదయం  పూటే పాలు తాగాలి

చూశారుగా.. ఎప్పుడు పాలు  తాగాలనేది.. ఇక మీ ఛాయిస్..