వాతావరణం వేడెక్కే కొద్దీ శరీరానికి ద్రవ పదార్థాలే ఎక్కువగా అవసరం
ప్రతిరోజూ నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి. ఇది ఎండ వేడి నుంచి తప్పిస్తుంది
తర్భూజ, పుచ్చకాయ పండ్లు నేరుగా తినడమో జ్యూస్ తీసుకోవడమో శ్రేయస్కరం..
వేసవిలో మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగని చిల్డ్ వాటర్ వద్దు
రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. లేదంటే శరీరం డీహ్రైడ్రేషన్ అవుతుంది
మజ్జిగ ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరానికి క్యాల్షియం, ప్రోటీన్లు అందుతాయి..
కీరా ముక్కలు ఎక్కువగా తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది
సొరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను వినియోగించాలి.
Related Web Stories
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బెనిఫిట్స్ ఇవే ..!
రక్తంలో గ్లూకోజ్ బాగా తగ్గిపోతే.. జరిగేది ఇదే!
మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి వేసవి ఆహారాలు ఇవి..!
మునక్కాయలు తింటే.. ఈ సమస్యలన్నీ పరార్