అవకాడో, గుడ్డు రెండిటిలో  ఏ టోస్ట్ అల్పాహారంగా బెస్ట్ ..!

గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పనితీరును పెంచుతుంది. 

ఎగ్ టోస్ట్ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. 

 ఇది గుండె ఆరోగ్యానికి  కూడా మంచిది. 

దీనితో పాటు జున్ను, కూరగాయలను ఎంచుకున్నా బావుంటుంది.

అవకాడో టోస్ట్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుత్యం పొందింది.

ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

 ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి రెండూ టోస్ట్ ఆరోగ్యకరమైన అల్పాహారంగా మంచి ఎంపికలు.