వీటిలో ఏ డ్రైఫ్రూట్స్
షుగర్ ఉన్నవారికి మేలు..!
బాదం, వాల్ నట్స్, పిస్తా
వంటి వాటిలో ఆరోగ్యకరమైన
కొవ్వులు ఉంటాయి.
ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను
మెరుగుపరచడంలో సహకరిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు..
డ్రైఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి.
వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ
యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని
కాపాడేందుకు ఇవి పనిచేస్తాయి.
బాదంలో ప్రోటీన్లు, పీచుపదార్థాలు
ఆరోగ్యకరమైన కొవ్వులు
అధికంగా ఉంటాయి.
పిస్తాలు తక్కువ కేలరీల
కంటెంట్‌తో ప్రోటీన్, ఫైబర్,
యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి
చియా గింజలు ఫైబర్,
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,
ప్రోటీన్లతో నిండి ఉంటాయి.
ఎండిన పైనాపిల్.. ఎంజైమ్స్,
పోషకాల కారణంగా సహజ
చక్కెరలు ఎక్కువగా ఉండటం
కారణంగా రక్తంలో చక్కెర
స్థాయిలు పెరుగుతాయి.
Related Web Stories
వావ్.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
మెంతి గింజల పొడితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
అనారోగ్యంతో ఉండి నిమ్మరసం తాగితే ఇక అంతే..
హార్ట్ ఎటాక్‌ను ముందుగా మీ చెయ్యే చెప్పేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!