వీటిలో ఏ డ్రైఫ్రూట్స్  షుగర్ ఉన్నవారికి మేలు..!

బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు.. డ్రైఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి పనిచేస్తాయి.

బాదంలో ప్రోటీన్లు, పీచుపదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి.

 పిస్తాలు తక్కువ కేలరీల కంటెంట్‌తో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి.

 చియా గింజలు ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లతో నిండి ఉంటాయి.

ఎండిన పైనాపిల్.. ఎంజైమ్స్, పోషకాల కారణంగా సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.