మనిషి దేహంలో ఎన్ని
అవయవాలు
దానం చేయొచ్చో తెలుసా..
శాస్త్రవేత్తల ప్రకారం మన దేహంలో సుమారు 11 వరకూ భాగాలను దానం చేయొచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దాం.
లివర్, కిడ్నీ, పాంక్రియాస్‌ను దానం చేయొచ్చన్న విషయం అందరికీ తెలిసిందే
అయితే, ఊపిరితిత్తులూ, గుండె, కడుపులోని పేగులనూ దానం చేయొచ్చు.
కంటి కార్నియా, గుండెలోని కవాటాలు, ఎముకలు కూడా దానం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
రక్తనాళాలు, స్నాయువులు కూడా దానం చేయొచ్చు
చర్మం కూడా దానం చేసే అవకాశం ఉంది.
Related Web Stories
గ్యాస్ సమస్య వేధిస్తోందా.. ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..
గ్రీన్ టీ, కలబంద కలిపి తాగితే...
కల్తీ పసుపా.. నిజమైనదా.. చిటికెలో కనిపెట్టండి..