f0fe1c33-7a1b-4588-b746-6ed4f9435a10-00.jpg

మనిషి దేహంలో ఎన్ని అవయవాలు  దానం చేయొచ్చో తెలుసా..

4df9ec97-a371-4590-a778-717fd98404d6-1.jpg

శాస్త్రవేత్తల ప్రకారం మన దేహంలో సుమారు 11 వరకూ భాగాలను దానం చేయొచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దాం.

d846bd3f-f829-4ab3-8d53-ffcd78fc67a1-2.jpg

 లివర్, కిడ్నీ, పాంక్రియాస్‌ను దానం చేయొచ్చన్న విషయం అందరికీ తెలిసిందే.

66be09b0-3f48-435c-8152-7a77ca8a4784-3.jpg

అయితే, ఊపిరితిత్తులూ, గుండె, కడుపులోని పేగులనూ దానం చేయొచ్చు.

 కంటి కార్నియా, గుండెలోని కవాటాలు, ఎముకలు కూడా దానం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

రక్తనాళాలు, స్నాయువులు కూడా దానం చేయొచ్చు.

చర్మం కూడా దానం  చేసే అవకాశం ఉంది.