మానసిక స్థితిని పెంచే మూలికలు తెలుసా..!
రోజ్మేరీ సుగంధ మొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది ఇంద్రియాలను ఉత్తేజపరిచేందుకు పనిచేస్తుంది.
లావెండర్ సువాసనలు మనసును మంత్రముగ్దులను చేస్తుంది. ముఖ్యంగా లవెండర్ టీ, నూనె రెండూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
అశ్వగంధ అనేది ఒక శక్తివంతమైన మూలిక, ఇది ఒత్తిడిని నియంత్రించడంలో సహకరిస్తుంది.
రోడియోలా రోసియా, ఇది అడాప్టోజెన్, శక్తి స్థాయిలను పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందింది.
చమోమిలే టీ విశ్రాంతిని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.
మూలికల రాణిగా పిలిచే తులసి, ఒత్తిడిని తగ్గించి ఉపశమాన్ని ఇస్తుంది.
పాషన్ ప్లవర్ అనేది సహజమైన మత్తుమందు, ఇది మనస్సును శాంతపరుస్తుంది. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కర్కుమిన్ సమృద్ధిగా ఉన్న పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మ్యూరోప్రొటెక్టివ్ లక్షణాలున్నాయి. ఇవి మానసిక స్థితిని కూడా సరిచేస్తాయి.
Related Web Stories
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? ఈ ఇబ్బందులు రావొచ్చు..!
30 ఏళ్ల తర్వాత ఈ లక్షణాలు.. కిడ్నీ సమస్యకు సంకేతాలు!
25 రోజులు బ్రష్ చేయకపోతే.. జరిగేది ఇదే..
బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!