విటమిన్ బీ6.. శరీరానికి  ఎందుకు అవసరమంటే..

శరీర విధులకు బి6  కీలకమైన విటమిన్ 

మెదడు ఆరోగ్యాన్ని  పెంచుతుంది

 DNA, RNA  ఏర్పడడానికి సహకరిస్తుంది

కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్  జీవక్రియలో, గ్లూకోనోజెనిసిస్,  గ్లైకోజెనోలిసిస్ ప్రక్రియలలో  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

గర్భధారణ సమయంలో  పిండం, మెదడు  అభివృద్ధికి  సహాయపడుతుంది

ఈ విటమిన్ లోపం ఉంటే  కనుక చాలా రుగ్మతలకు  కారణం అవుతుంది

పండ్లు, తాజా కూరగాయలు,  ధాన్యలలో, మాంసాహారంలో  విటమిన్ బి6 ఉంటుంది